HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
✦ అకాల వర్షాలు.. పంటనష్టాన్ని లెక్కించాలి: CBN
✦ 10,060 పోస్టులతో APలో జాబ్ క్యాలెండర్ విడుదల
✦ TG: 14 DCC కమిటీలను ప్రకటించిన TPCC
✦ ప్రభుత్వ విప్‌లుగా ముగ్గురు MLAలు, ఇద్దరు MLCలు
✦ HYDలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
✦ ఖతార్‌లోని అతిపెద్ద LPG ప్లాంట్‌పై ఇరాన్ దాడి