అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: జిల్లాలో 'అన్నదాత సుఖీభవ' పథకం అందరి కడుపు నింపి రైతన్నకు ఏ కష్టం రాకూడదని శ్రమతో సేద్యం చేస్తూ.. పంటలు పండిస్తున్నారని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఎస్. కోట దేవిగుడి వరకు అన్నదాత సుఖీభవ విజయోత్సవ వేడుకలు 500 మందితో చేపట్టి ర్యాలీ స్వయంగా ట్రాక్టర్ నడిపారు.