BREAKING: భారీ భూకంపం.. ఆరుగురు మృతి

BREAKING: భారీ భూకంపం.. ఆరుగురు మృతి

బంగ్లాదేశ్‌‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలు భవనాలు కుప్పకూలాయి. ఆరుగురు మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భూకంపం నేపథ్యంలో కోల్‌కతా, గౌహతి, అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.