VIDEO: జోనల్ గేమ్స్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

VIDEO: జోనల్ గేమ్స్‌లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

KMR: బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు జోనల్ గేమ్స్‌లో ఇవాళ సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన జోనల్ మీట్ 2025 - 26లో అథ్లెటిక్స్ అన్ని విభాగాల్లో ఛాంపియన్‌గా, లాంగ్ జంప్, హై జంప్‌లో మొదటి బహుమతులు, కబడ్డీ, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్‌లో రెండో బహుమతి గెలుపొందారు.