ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో జరిగే 'గో' ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారని. కావున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.