VIDEO: హనుమాన్ మాలధారణ దీక్షలు
MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు హనుమాన్ మాల ధారణ దీక్షలు చేపట్టారు. ఆలయ పూజారి శలాక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో భక్తులు హనుమాన్ మాల ధారణ దీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద అర్థ మండల దీక్షలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ దీక్షలను తీసుకున్నారు.