సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: నరసాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతి ప్రాజెక్ట్‌లో ఉన్న సృజనాత్మకత, ఆలోచనాత్మకత నిజంగా అభినందనీయమన్నారు.