సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కర్నూలు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పుచ్చకాయలమాడ పీహెచ్‌సీ పరిధిలోని జేఎం తాండాలో డాక్టర్ అరుణ్ ఆధ్యర్యంలో ఫ్రైడే -డ్రైడే కార్యక్రమము నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే మరియు లార్వాలు కనుగొని తీయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సభ్యులు, అధికారి వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రవికుమార్, పాల్గొన్నారు