గూడూరులో దంచికొట్టిన వర్షం

గూడూరులో దంచికొట్టిన వర్షం

TPT: గూడూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం వర్షం దంచి కొట్టి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గూడూరు పట్టణం వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.ఉరుములు,మెరుపులు,ఆకాశం మేఘాలు కమ్ముకుని జోరు గాలులు వీస్తూ వడగళ్ళతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటపాటు కురిసిన వర్షానికి ప్రజలు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.