నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో నేటి నుంచి మూడో విడత నామినేషన్‌లు ప్రారంభం
➢ బోధన్‌లో నేటి నుంచి అమృత్ 2.0 క్షేత్ర స్థాయి సర్వే
➢ ఇందల్వాయిలో అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం తల్లీబిడ్డలు క్షేమం
➢ ఆలూరులో తాళం వేసిన ఇంట్లో 14 తులాల బంగారం చోరీ