కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

KNR: ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న వారిలో జుట్టు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.