22 ఏండ్లకే ఉప సర్పంచ్‌గా సిద్ధార్డ్ గౌడ్

22 ఏండ్లకే ఉప సర్పంచ్‌గా సిద్ధార్డ్ గౌడ్

SRPT: మోతే మండల పరిధిలోని బుర్కచర్ల గ్రామంలో ఉప సర్పంచ్‌గా కాసని సిద్ధార్థ్ గౌడ్ నియమితులయ్యారు. కేవలం 22 ఏండ్ల వయసులోనే ఉప సర్పంచ్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది. యువకుడికి ఈ అవకాశం రావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని సిద్ధార్థ్ గౌడ్ తెలిపారు.