'సమిష్టిగా వందే‌మాతరం గీత ఆలాపన'

'సమిష్టిగా వందే‌మాతరం గీత ఆలాపన'

WNP: వందే‌మాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని, శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ వీరారెడ్డి మాట్లాడుతూ.. వందే‌మాతరం గీతం మన స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిందని, ఈ గీతం భారత మాత పట్ల ఉన్న భక్తి, దేశాభిమానానికి ప్రతీక అని తెలిపారు.