ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

నార్త్‌ ఆఫ్రికా దేశం మొరాకోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు నాలుగు అంతస్తుల భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఇందులో నివాసముంటున్న 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.