సంపద కేంద్రాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

సంపద కేంద్రాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

AKP: ఎస్ రాయవరం మండలంలో సంపద కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. సోమవారం పెట్టగోళ్లపల్లిలో సంపద కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. గ్రామాల నుంచి సేకరించిన చెత్తను సంపద కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువులను తయారుచేసి విక్రయించాలన్నారు.