ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

TG: హైదరాబాద్‌లోని నాగోల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఫొటో సెషన్ కోసం నాగోల్‌లో విద్యార్థులు బైక్ రైడ్ నిర్వహించారు. ఇందుకోసం స్పోర్ట్స్ బైక్‌ను విద్యార్థులు అద్దెకు తీసుకున్నారు.