'జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతంచేయాలి'

'జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతంచేయాలి'

SKLM: జిల్లాలో రీసర్వే పనులను వేగవంతం చేయాలని ప్రత్యేకంగా జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జాయింట్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సర్వేలో రెండో విడతకు ఎంపికైన 49 గ్రామాలలో నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.