'కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు నియామకం'

'కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు నియామకం'

కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా కృత్తివెన్ను మండలానికి చెందిన పిన్నింటి మహేశ్‌ను వైసీపీ ఖరారు చేసింది. జిల్లాలో ఆ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసే నాయకుడిని అందించిన అధిష్టానానికి ఆయన శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్‌ను ఎంపిక చేయడంతో పెడన నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు వర్షం వ్యక్తం చేశారు.