మొజ్తబాను తాము అంగీకరించం: ట్రంప్

మొజ్తబాను తాము అంగీకరించం: ట్రంప్

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 6 రోజులుగా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబాను తాము అంగీకరించమని, నాయకత్వ మార్పులో తమ ప్రమేయం ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. కొత్త నాయకత్వంపై తమ అభిప్రాయం తీసుకోవాలని తేల్చి చెప్పారు.