'అభివృద్ధికి నోచుకోని దళిత వాడలు'

SRD: దళిత వాడలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని సిపిఎం ఏరియా కార్యదర్శి యాదగిరి అన్నారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని దళితవాడలో ఆదివారం పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. దళిత బాలల్లో కనీస వసతులు కూడా లేవని విమర్శించారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.