'పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు'

'పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు'

KMM: పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏన్కూరు, తల్లాడ తహసీల్దార్ కార్యాలయాలు, ఏన్కూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు.