'మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది'

'మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది'

KMM: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ పెద్ద గోపురం గ్రామంలో చేపట్టారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు యన్నం వెంకటేశ్వర రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఇనపనూరి వసంత కుమార్, కుడుముల గాంధీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.