నేడు త్రాగునీటి సరఫరాకు అంతరాయం
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీలో మంగళవారం పైప్ లైన్‌లు మరమ్మతులు చేపట్టడంతో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి పంచాయతీ ప్రజలు సహకరించాలని తెలిపారు. బుధవారం నుంచి యధావిధిగా సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.