'రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే రాష్ట్రం సిద్ధించింది'

'రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే రాష్ట్రం సిద్ధించింది'

ADB: రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలంగాణ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్లెల మనోజ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాందాస్, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ తదితరులున్నారు.