VIDEO: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
MNCL: భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం మంచిర్యాల నగరంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ మార్చ్‌కు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం నేడు ఐక్యంగా ఉండడానికి మూల పురుషుడు, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ అని అన్నారు.