విశ్రాంత ఉద్యోగి సేంద్రీయ సాగు
బాపట్ల పట్టణానికి చెందిన నల్లమోతు అంకమ్మ చౌదరి అనే వ్యక్తి SBIలోని వివిధ శాఖల్లో పని చేసి 10 ఏళ్ల క్రితం పదవి విరమణ పొందారు. అయితే విరమణ అనంతరం తన 18 సెంట్ల స్థలంలో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. సాధారణంగా బ్రోకలీ సాగుకు శీతల వాతావరణం కావాలి. బ్రోకలీలో కేలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పుడుతుందని ఆయన పేర్కొన్నారు.