VIDEO: వేడుకగా పడిమెట్ల పూజోత్సవం
CTR: సదుం మండలం ఎర్రాతివారి పల్లి అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం పడిమెట్ల పూజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజారులు ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.