ఈ సమస్యలను పట్టించుకోండి కలెక్టర్ సాబ్..!

ఈ సమస్యలను పట్టించుకోండి కలెక్టర్ సాబ్..!

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కరించినా, ప్రధాన సమస్యలపై మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ఫుడ్ కోర్ట్ నాణ్యత, తిరువూరు కిడ్నీ బాధితుల నీటి సరఫరా ఆలస్యం, ఆటోనగర్‌ కాలుష్యం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.