VIDEO: శ్రీవారికి గరుడ వాహన సేవ

VIDEO: శ్రీవారికి గరుడ వాహన సేవ

SRD: నారాయణఖేడ్ మండలం హనుమంతరావు పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాల్లో శుక్రవారం అర్దరాత్రి గరుడ వాహన సేవ కొనసాగింది. గ్రామ ఆనవాయితీ ప్రకారంగా పురవీధుల గుండా శ్రీవారి ఆలయం వరకు గ్రామస్తులు గరుడ వాహన సేవ ఊరేగింపుగా వెళ్లి ఆచార సాంప్రదాయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో గోవిందా నామస్మరణం మారు మోగింది.