తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ బంగారమ్మపేటలో మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి
✦ 'Book a Call with BLO' సదుపాయాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్
✦ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే మద్దిపాటి
✦ కార్తీక పౌర్ణమి సందర్భంగా వేగేశ్వరపురంలో నిర్వహించే ఆబోతు తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు