రేపు కలికిరి JNTUA కాలేజీకి ఎమ్మెల్యే రాక

రేపు కలికిరి JNTUA కాలేజీకి ఎమ్మెల్యే రాక

అన్నమయ్య: శుక్రవారం స్థానిక జేఎన్టీయూ కలికిరి కళాశాలలో జరిగే 'కాలేజ్ యాన్యువల్ డే, క్రీడా దినోత్సవం' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, వాలీబాల్ ఆటగాడు చంద్రశేఖర్ రాజు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. M.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఉ.10 గం.లకు కళాశాలలో కార్యక్రమంలో పాల్గొననున్నారు.