బెల్లంపల్లిలో 22.8% పోలింగ్ నమోదు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 9 గంటల వరకు 22.8% పోలింగ్ నమోదు అయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌కు క్రమక్రమంగా ప్రజలు పెరుగుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న పోలింగ్‌కు పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.