పటిష్ఠ బందోబస్త్ నడుమ స్వాతి అంత్యక్రియలు

VKB: దారుణ హత్యకు గురైన స్వాతి అంత్యక్రియలు రాత్రి 10 గంటలకు పోలీసుల పటిష్ఠ బందోబస్త్ మధ్య జరిగాయి. కామారెడ్డిగూడకి చెందిన మహేందర్ రెడ్డి లవ్ మ్యారేజ్ చేసుకుని భార్య స్వాతిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె శరీర భాగాలు మూసీలో పడేయడంతో కేవలం మొండేన్ని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.