ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు

ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు

BDK: అశ్వరావుపేట గుండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ భారతదేశ యువ ప్రధానమంత్రిగా ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేశారన్నారు.