గోదావరిఖనిలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

గోదావరిఖనిలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

PDPL: గోదావరిఖనిలోని ఇందిరా నగర్ నుంచి గౌతమీ నగర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ మంగళవారం ప్రారంభించారు. టీయూఎస్ఐడీసీ నిధుల నుంచి రూ. 15 లక్షల వ్యయంతో ఈ లైటింగ్ నిర్మించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.