ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ముఖ్యపాత్ర: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
★ గ్యాస్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాస్
★ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి: ఐటీడీఏ పీవో యువరాజ్
★ కొండపూర్ బైపాస్‌లో పెళ్లి వాహనం బోల్తా.. ఇద్దరు మృతి