VIDEO: మంగల్యధారణ చేసిన రామయ్య
BDK: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యానం 12 గంటలకు అభిజిత్ లఘ్నంలో రామయ్య సీతమ్మ మెడలో మంగల్యధారణ చేశారు. సీతారాముల కళ్యాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, Dy. CM భట్టి విక్రమార్క, మంత్రులు వీక్షిస్తున్నారు.