HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: ఘనంగా TDP ఆవిర్భావ వేడుకలు
✦ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేం: CBN
✦ పలువురు IAS అధికారుల బదిలీలు
✦ TG: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
✦ మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి: హరీష్
✦ DMK మేనిఫెస్టో విడుదల.. విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ట్యాప్‌లు
✦ BJP గెలిస్తే మాంసం తినలేరు: మమతా