ఎంపీలకు విందు ఇవ్వడం ఆనందంగా ఉంది: మోదీ

ఎంపీలకు విందు ఇవ్వడం ఆనందంగా ఉంది: మోదీ

ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లో NDA ఎంపీలకు ప్రధాని మోదీ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీలకు డిన్నర్ పార్టీ ఇవ్వడం సంతోషంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించడానికి, ప్రాంతీయ ఆకాంక్షలను నేరవేర్చేందుకు తామంతా నిబద్దతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి కోసం ఎంపీలంతా కలిసికట్టుగా కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు.