తిరుమలలో భక్తుల కోసం బోర్డులు.!

తిరుమలలో భక్తుల కోసం బోర్డులు.!

TPT: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తాజా సమాచారం తక్షణమే అందేలా టీటీడీ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసింది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ బోర్డులపై ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లు, దర్శనానికి వేచి ఉన్న భక్తుల సంఖ్య వంటి వివరాలు ప్రదర్శించబడుతున్నాయి. దీని ద్వారా భక్తులకు దర్శన ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.