'సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

'సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

W.G: ఉండి మండలం చిలుకూరులో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి కలిసి ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.