తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

KNR: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సీపీఐ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్ద బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు.