రబీ సాగుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

రబీ సాగుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

KRNL: గోనెగండ్ల మండలం గాజులదిన్నె శ్రీ దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు నుంచి రబీ పంట కోసం MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి నీటిని విడుదల చేశారు. కుడి కాలువ నుంచి 150 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 50 క్యూసెక్కుల చొప్పున 12,500 ఎకరాలకు నీళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఎమ్మెల్యేకి అధికారులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.