పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన గ్రామ ప్రజలు

MNCL: బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుని కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేక లావణ్యను తిమ్మాపూర్ గ్రామ ప్రజలు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి మరింత సేవ చేసి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు పాల్గొన్నారు.