షేక్‌ హసీనా ఆదేశాలపై ఐసీటీ సంచలన తీర్పు

షేక్‌ హసీనా ఆదేశాలపై ఐసీటీ సంచలన తీర్పు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌(ICT) సంచలన తీర్పు వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసును విచారిస్తున్న న్యాయమూర్తి.. షేక్‌ హసీనా ఆందోళనకారులను చంపాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఆ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని జడ్జి తెలిపారు. బలప్రయోగం ద్వారా హసీనా అధికారంలో కొనసాగాలని చూశారని ICT వ్యాఖ్యానించింది.