'బీజేపీ సామాన్యలను నాయకులను చేసింది'

'బీజేపీ సామాన్యలను నాయకులను చేసింది'

CTR: హైకమాండ్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించామని అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో స్థానికంగా ఉన్న ఒక హోటల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. సామాన్యులు నాయకులు ఎదగడానికి బీజేపీ దోహదపడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.