నేడు మండలంలో పర్యటించనున్న MLA

NLR: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం నెల్లూరు రూరల్ మండలంలోని కొత్త వెల్లంటి గ్రామంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు దాదాపుగా 120 లక్షల రూపాయలతో విలువైన పలు అభివృద్ధి పనులకు గ్రామంలో ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.