రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి: AO
BHPL: కాటారం(M)లో రైతు భరోసా పథకం కింద 12,483 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.5,15,88,31,475 జమ చేయనున్నట్లు AO పూర్ణిమ వెల్లడించారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాసుపుస్తకం కలిగిన అర్హులైన రైతులందరికీ ఈ మొత్తం అందుతుందని తెలిపారు. కొత్తగా నమోదైన 312 మంది రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాసుపుస్తకం నకళ్లతో సంబంధిత AEOలను సంప్రదించాలన్నారు.