VIDEO: చిన్నారిని హెచ్చరించిన తండ్రి
ఓ చిన్నారిని పలు కారణాలతో తన తండ్రి సున్నితంగా హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్‌కి వెళ్లకుండా ఆడుకోవడం, ఉదయాన్నే లేవకుండా 9 గంటల వరకు పడుకోవడం తప్పు అని హెచ్చరించాడు. అయితే నాన్న అంటే భయం ఉండాలి కానీ ఇంత కాదని.. ఎక్కువగా కంట్రోల్ చేస్తే రేపొద్దున పిల్లలు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.