VIDEO: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

AKP: పాయకరావుపేటలో ఆదివారం వెలుగు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా మహిళలు ప్రదర్శించిన కోలాటం అందరిని ఆకట్టుకుంది.